నేటి నుంచి 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్'... విశేషాలివి!
- నేడు ప్రారంభం కానున్న యాత్రికుల రైలు
- ఇండియాలోని పలు పుణ్యక్షేత్రాల దర్శనం
- రూ. 36,970 ధరపై శ్రీలంకకు కూడా
న్యూఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు తొలుత అయోధ్యకు చేరుతుంది. అక్కడి నుంచి హనుమాన్ గార్హి, రామ్ కోట్, కన్ భగవాన్ టెంపుల్, నందిగ్రామ్, సీతామార్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ, చిత్రకూట్, నాసిక్, హంపిల మీదుగా రామేశ్వరం వరకూ సాగుతుంది. ఆపై చెన్నై నుంచి శ్రీలంకకు యాత్రికులను విమానంలో చేరుస్తారు. ఈ రైలులో 800 మంది ప్రయాణం చేయవచ్చు. శ్రీలంకకు వెళ్లాలని భావించే వారు ఒక్కో టికెట్ ను రూ. 36,970 పెట్టి కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భోజనం, వసతి, సైట్ సీయింగ్, టూర్ మేనేజర్ వంటి సదుపాయాలన్నింటికీ కలిపే ధరను వసూలు చేస్తారు.
प्रभु श्रीराम के जीवन से संबंधित तीर्थस्थलों के दर्शन के लिये रेलवे श्री रामायण एक्सप्रेस ट्रेन चलाने जा रही है, इससे श्रीराम के जीवन से संबंधित विभिन्न तीर्थस्थानों के दर्शन किये जा सकते हैं, बुकिंग के लिये वेबसाइट देखें :https://t.co/SgH8bVZ5si pic.twitter.com/K3Bs5s8z8a
— Piyush Goyal (@PiyushGoyal) July 11, 2018
भगवान श्री राम में आस्था रखने वाले करोड़ों श्रद्धालुओं के लिए खुशखबरी, आज से शुरू होने जा रही स्पेशल टूरिस्ट ट्रेन "श्री रामायण एक्सप्रेस" अयोध्या, चित्रकूट, रामेश्वरम जैसे उन तमाम महत्वपूर्ण जगहों पर जाएगी जिनका संबंध भगवान श्री राम और रामायण से है। pic.twitter.com/RFcW67CLNI
— Piyush Goyal (@PiyushGoyal) November 14, 2018